వెబ్ సిరీస్‌ గా హ్యారీ పోట్టర్

వెబ్ సిరీస్‌ గా హ్యారీ పోట్టర్

హ్యారీ పోట్టర్ టెలివిజన్ సిరీస్‌కి సంబంచిన ప్రధాన తారాగణాన్ని HBO అధికారికంగా ప్రకటించింది, 2026లో ఈ సిరీస్‌ విడుదల కానున్నట్లు తెలిపింది. జె.కె. రౌలింగ్ రచించిన ఏడు పుస్తకాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడుతుంది, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ఎపిసోడ్ గా నిర్మిస్తున్నారు.

ఈ సిరీస్ లో హ్యారీ పాత్రలో స్కాట్లాండ్‌కు చెందిన యువ నటుడు డొమినిక్ మెక్‌లాఫ్లిన్ ,
హర్మయోని గ్రేంజర్ పాత్రలో రబెల్లా స్టాంటన్, రాన్ పాత్రలో రాన్ వీస్లీ నటిస్తారు.

ఈ మూడు పాత్రల కోసం 30,000 మందికి పైగా బాల నటులను ఆడిషన్‌లు చేసామని నిర్మాణ సంస్థ తెలిపింది.

HBO మరియు వార్నర్ బ్రదర్స్ హ్యారీ పాటర్ పాత్రకు కొత్తగా వచ్చిన డొమినిక్ మెక్‌లాఫ్లిన్, హెర్మియోన్ గ్రాంజర్‌గా అరబెల్లా స్టాంటన్, రాన్ వీస్లీగా అలస్టెయిర్ స్టౌట్‌లను ఎంచుకున్నట్లు ఈ షో యొక్క ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫ్రాన్సిస్కా గార్డినర్ మరియు మార్క్ మైలోడ్ ప్రకటించారు.

Leave a Comment