సలార్, కే జి ఎఫ్ నిర్మాతలతో హృతిక్ రోషన్ సినిమా

సలార్, కే జి ఎఫ్ నిర్మాతలతో హృతిక్ రోషన్ సినిమా

Big breaking: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మొదటిసారిగా సౌత్ ఇండియా నిర్మాణ సంస్థ అయినా హోంబలే నిర్మాణ సంస్థలో ఒక మూవీ చేయడానికి అంగీకరించినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు మరొక పెద్ద స్టార్ నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఈ మూవీకి సంబంధించిన విషయాలు త్వరలోనే ఉన్నాయని సమాచారం.

ఇక హోం బలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ విషయానికి వస్తే ఈ సంస్థలు నిర్మించిన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. వాటిలో కాంతారా, కే జీఎఫ్, కే జీ ఎఫ్, సలార్ మూవీస్ సూపర్ హిట్ గా నిలిచాయి.

Leave a Comment