Breaking News: ర్యాంకింగ్స్ (ICC Rankings) లో కోహ్లీని వెనక్కి నెట్టిన డారిల్ మిచెల్

darryl mitchel

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇటీవల నం.1 ర్యాంక్  (ICC Rankings)ను కింగ్ కోహ్లీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే   అయితే ఆ ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైది. ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీని వెనక్కి నెట్టి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు 845 పాయింట్ల తో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి (Virat … Read more

టీమిండియా చరిత్ర సృష్టించి సంవత్సరకాలం

భారత క్రికెట్‌లో జూన్ 29, 2024కి ప్రత్యేకత ఉంది. టీమ్ ఇండియా రెండో టీ20 ప్రపంచ కప్ సాధించి సరిగ్గా నేటికి ఏడాది. రోహిత్ శర్మ ని భారత జట్టు బార్బడో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ పొట్టి కప్పును సాధించడం విశేషం. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (విరాట్ కోహ్లీ) అంతర్జాతీయ టీ20 … Read more

WAR 2 TRAILER : వార్ 2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా ?

వార్ 2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా ? War2 Trailer : పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా పాన్ ఇండియా మూవీ వార్ 2. (War 2) హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన  ఈ సినిమా పై ప్రేక్షకులు ఎంతగానో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు . ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ను ఇపుడు రిలీజ్ చేస్తున్నారో తెలిసింది . ఈ ట్రైలర్‌ను  (War2 Trailer) జూన్ 6 న … Read more

KHALEZA : ఇదీ మహేష్ బాబు బాక్సఫిస్ స్టామినా !!

KHALEZA : ఇదీ మహేష్ బాబు BOX OFFICE స్టామినా !! Khaleja4K Re Release : టాలీవుడ్ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగానే నడుస్తుంది. ఎన్టీఆర్ బర్త్ డే కి యమదొంగ రీ రిలీజ్ అవగా , రీసెంట్ గా ప్రభాస్ నటించిన వర్షం రిలేస్ అయినా విషయం తెలిసిందే. ఇప్పుడు 2010 లో రీలీజ్ అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)) నటించిన ఖలేజా అనుకున్న రేంజ్ … Read more

Gaddar Film Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో కల్కి 2898 ఎ.డి., లక్కీ భాస్కర్ జోరు

gaddar

Gaddar Film Awards:  గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో కల్కి 2898 ఎ.డి., లక్కీ భాస్కర్ జోరు Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న జయసుధ 2024 సంవత్సరం సినిమా విజేతల జాబితాను ప్రకటించారు. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి.'(Kalki 2898 ఎ.డి) చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ఈ సినిమాకి ప్రధమ ఉత్తమ చిత్రం అవార్డును పొందింది. ఈ చిత్ర … Read more

పంత్‌ పై ఫైర్ అయిన అశ్విన్

పంత్‌ పై ఫైర్ అయిన అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయినా పంత్ పై విమర్శలు గుప్పించాడు. దానికి అసలు కారణం ఏంటంటే .. ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ జితేశ్ శర్మను ఔట్ చేసేందుకు దిగ్వేశ్ రాథీ మన్కడింగ్ చేశాడు. కానీ తర్వాత ఇది నిబంధనలకు విరుద్దంగా ఉందని , అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తయిందని థర్డ్ అంపైర్ నాటౌట్ … Read more

సలార్, కే జి ఎఫ్ నిర్మాతలతో హృతిక్ రోషన్ సినిమా

సలార్, కే జి ఎఫ్ నిర్మాతలతో హృతిక్ రోషన్ సినిమా Big breaking: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మొదటిసారిగా సౌత్ ఇండియా నిర్మాణ సంస్థ అయినా హోంబలే నిర్మాణ సంస్థలో ఒక మూవీ చేయడానికి అంగీకరించినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు మరొక పెద్ద స్టార్ నటిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన విషయాలు త్వరలోనే ఉన్నాయని సమాచారం. … Read more

వెబ్ సిరీస్‌ గా హ్యారీ పోట్టర్

వెబ్ సిరీస్‌ గా హ్యారీ పోట్టర్ హ్యారీ పోట్టర్ టెలివిజన్ సిరీస్‌కి సంబంచిన ప్రధాన తారాగణాన్ని HBO అధికారికంగా ప్రకటించింది, 2026లో ఈ సిరీస్‌ విడుదల కానున్నట్లు తెలిపింది. జె.కె. రౌలింగ్ రచించిన ఏడు పుస్తకాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడుతుంది, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ఎపిసోడ్ గా నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో హ్యారీ పాత్రలో స్కాట్లాండ్‌కు చెందిన యువ నటుడు డొమినిక్ మెక్‌లాఫ్లిన్ , హర్మయోని గ్రేంజర్ పాత్రలో రబెల్లా స్టాంటన్, రాన్ పాత్రలో … Read more

విజువల్ వండర్ గా తేజ సజ్జా ‘మిరాయ్’

mirai

విజువల్ వండర్ గా తేజ సజ్జా ‘మిరాయ్’ హనుమాన్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియాలో స్థాయిలో గుర్తింపు అందుకున్న తేజ సజ్జా నటిస్తున్న తదుపరి ఫాంటసీ సూపర్ హీరో సినిమా ‘మిరాయ్’ . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై మంచి టాక్ తో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ … Read more

Virat Kohili: మరో రెండు రికార్డ్స్ కి చేరువలో కోహ్లీ

మరో రెండు రికార్డ్స్ కి చేరువలో కోహ్లీ IPl- 2025: ఐపీల్ 2025 లో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పుడు కోహ్లీ (విరాట్ కోహ్లీ) రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లోనే వాటిని సాధించేందుకు అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్‌లో ఆర్సీకీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) తరపున 12 ఇన్నింగ్స్‌ల్లో 54 రన్స్‌తో కోహ్లి అత్యధిక పరుగుల బ్యాట్‌సమెన్‌గా కొనసాగుతున్నాడు. అతను మరో 24 … Read more