మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి COVID-19: భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజు కి యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మే 26 నాటికీ దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో 752 కొత్త కేసులతో కలుపుకొని 1,009 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం కేరళలో 430 అత్యధిక యాక్టివ్ కేసులతో గ్రస్థానంలో ఉంది. కేరళ తర్వాత మహారాష్ట్ర 209 కేసులతో రెండో స్తానంలో ఉంది . వీటి తర్వాత ఢిల్లీ (104), గుజరాత్ … Read more

Panjab- Mumbai: ముంబై తో మ్యాచ్ కి ముందు పంజాబ్ కి భారీ షాక్

ముంబై తో మ్యాచ్ కి ముందు పంజాబ్ కి భారీ షాక్ ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కి ముంది పంజాబ్ కి భారీ షాక్ తగిలింది. పంజాబ్ ఆటగాడు, మిస్టరీ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) గాయం తో ఈ మ్యాచ్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాహల్ ఈ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం తన మణికట్టు గాయం అని తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మ్యాచ్‌లో చాహల్ ఆడటం లేదు. ప్లే ఆఫ్స్ … Read more

Spirit: ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ

అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సస్పెన్షన్ వీడింది.

 దర్శకుడు  ప్రభాస్ అభిమానులకు సూపర్ అప్ డేట్ ఇచ్చేశాడు. ‘స్పిరిట్’ మూవీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు ప్రకటించాడు

Read more

Prabhas- Vanga Movie: ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్

rukmini vasanth

ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ Prabhas- Vanga Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో కన్నడ భామల హవా కొనసాగుతోంది. రష్మిక మందానా, శ్రద్ధా శ్రీనాథ్ తర్వాత ఇప్పుడు రుక్మిణి వసంత్ దూసుకుపోతోంది. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో ఆకట్టుకున్న రుక్మిణి, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్  (DRAGON) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ – సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా … Read more

India Vs Pakistan: ఇండియాను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ మిలిటరీ అధికారి వ్యాఖ్యలు

ఇండియాను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ మిలిటరీ అధికారి వ్యాఖ్యలు India Vs Pakistan: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు, ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేనట్లు ఉంది వాళ్ళ ప్రవర్తన . ఇండియా త్రివిధ దళాల ధాటికి దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ మరలా వారి వక్రబుద్ధిని చూపిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ మిలటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ … Read more

NTR vs Ameerkhan: ఎన్టీఆర్ కి పోటీగా అమీర్ ఖాన్

Ameer vs Ntr

NTR vs Ameerkhan:  ఎన్టీఆర్ నటించ బోయే ప్రాజెక్టుతో ఆమీర్ ఖాన్ కూడా పోటీలోకి రానున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు . అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే  (Dada Saheb Palke) జీవిత కథ తో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఎన్టీఆర్  (NTR) హీరోగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న సమయంలో, ఇప్పుడు ఆమిర్ ఖాన్ (Ameerkhan) కూడా అదే బయోపిక్ … Read more

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్

ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ Ipl 2025: ఇండియా పాకిస్థాన్ వార్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో చాల మంది విదేశీ ప్లేయర్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. మరలా  పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఐపీఎల్ ను ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి పొందుపరిచారు. స్వదేశం వెళ్ళిపోయిన ప్లేయర్స్ స్థానంలో వేరే పనులను రీప్లేస్ చేసేలో ప్రాంచైజ్ నిమగ్నమైంది. ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్ … Read more

ఎన్టీఆర్ అభిమానులకు దిమ్మ తిరిగే న్యూస్

NTR

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బయోపిక్ లో ఎన్టీఆర్ NTR As Dadasaheb Phalke: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)  అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఫాదర్ అఫ్ ఇండియన్ సినిమా గా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు న్యూస్ ఒకటి బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక … Read more

Radiation in Pakistan: ప్రమాదం అంచున పాకిస్తాన్?

  రేడియేషన్ లీక్ అవుతుందంటూ వార్తలు Ind-Pak war effect: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ కాలబేరానికి వచ్చిన విషయం తెలిసిందే.. భారత దాడిలో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బ తిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. భారత … Read more

Murali Nayak: ఆర్మీలో చేరేందుకు మురళి నాయక్ ఎంత కష్టపడ్డాడో చూశారా

Murali Nayak: ఆర్మీలో చేరేందుకు మురళి నాయక్ ఎంత కష్టపడ్డాడో చూశారా Murali nayak: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఇండియా ఆపరేషన్ సిందూర్ లో భాగంగా అగ్ని వీర్ మురళి నాయక్  దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. 23 సంవత్సరాలు వయసులోనే దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్  (Murali nayak) తను ఆర్మీలో చేరేందుకు చాలా కష్టపడ్డాడు. అతను ఏ విధంగా ఆర్మీలో చేరడానికి కష్టపడ్డాడో తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు … Read more