Lucknow- Punjab: లక్నోపై పంజాబ్ ఘన విజయం

IPL-2025: ఐపీఎల్  (IPL)లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఏడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో లక్నోపై  ఆ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన లక్నో పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ ప్రభ సిమ్రన్ సింగ్ (91; 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్ లు) విరుచుకు పడడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో … Read more

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్ రన్ చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ రికార్డ్ బద్దలు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్లలో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ … Read more