Bad News for NTR:ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ
NTR:ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న డైరెక్ట్ మూవీ వార్ 2. ఈ మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నాడు.ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ క్రేజీ మూవీ తెలుగు హక్కుల కోసం భారీగానే పోటీ ఉంది. ఈ మూవీ హక్కుల కోసం జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహితుడైన సితార ఎంటర్టైన్మెంట్స్ … Read more