టీమిండియా చరిత్ర సృష్టించి సంవత్సరకాలం

భారత క్రికెట్‌లో జూన్ 29, 2024కి ప్రత్యేకత ఉంది. టీమ్ ఇండియా రెండో టీ20 ప్రపంచ కప్ సాధించి సరిగ్గా నేటికి ఏడాది. రోహిత్ శర్మ ని భారత జట్టు బార్బడో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ పొట్టి కప్పును సాధించడం విశేషం. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (విరాట్ కోహ్లీ) అంతర్జాతీయ టీ20 … Read more

WAR 2 TRAILER : వార్ 2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా ?

వార్ 2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా ? War2 Trailer : పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా పాన్ ఇండియా మూవీ వార్ 2. (War 2) హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన  ఈ సినిమా పై ప్రేక్షకులు ఎంతగానో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు . ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ను ఇపుడు రిలీజ్ చేస్తున్నారో తెలిసింది . ఈ ట్రైలర్‌ను  (War2 Trailer) జూన్ 6 న … Read more

Radiation in Pakistan: ప్రమాదం అంచున పాకిస్తాన్?

  రేడియేషన్ లీక్ అవుతుందంటూ వార్తలు Ind-Pak war effect: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ కాలబేరానికి వచ్చిన విషయం తెలిసిందే.. భారత దాడిలో పాకిస్థాన్ ఘోరంగా దెబ్బ తిందా? అందుకే కాళ్ల బేరానికి వచ్చిందా? పాకిస్థాన్ అణు స్థావరాలపై భారత్ దాడి చేసిందా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. పాకిస్థాన్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. భారత … Read more

India-PakWar : ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు..

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ IND -Pak: పాకిస్తాన్ తో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని (territorial army) వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. సరిహద్దు ప్రాంతాల  డ్రోన్‌లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.  ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న అధికార సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు కల్పించారు. టెరిటోరియల్ ఆర్మీ రూల్ … Read more

Biggboss Show: బిగ్ బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు

ఇన్నేళ్లకు నా పోరాటానికి ఫలితం  Biggboss: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నోటీసులు పంపారు.  ఈ విషయమై తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నేను చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమన్నారు.  బిగ్‌బాస్‌ షో నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్ షో సమాజానికి హానికరం అన్నారు. ఈ షోలకు … Read more

BCCI కి కుక్క వల్ల రెండు కోట్ల నష్టం..?

BCCI కి కుక్క వల్ల రెండు కోట్ల నష్టం..? బీసీసీఐకి ఇప్పుడు ఒక పేరు తలనొప్పిగా మారింది. ఆ పేరు వల్ల న్యాయపరమైన ఇబ్బందులు  ఎదుర్కొంటుంది. రోబో కారణంగా చిక్కుల్లో పడింది . దీని వల్ల బోర్డు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. అసలు ఏంటా రోబో.. దాని విషయంలో బీసీసీఐ చేసిన తప్పేంటి.. కోర్టు కేసుల వరకు ఎందుకు దారితీసింది.. అనేది ఇప్పుడు చూద్దాం. చంపక్ తోనే ఇబ్బందులు.. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో … Read more