హైకోర్టు: అలాగైతే ఎస్సీ హోదా కోల్పోతారు
India-PakWar : ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు..
రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ IND -Pak: పాకిస్తాన్ తో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని (territorial army) వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. సరిహద్దు ప్రాంతాల డ్రోన్‌లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న అధికార సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు కల్పించారు. టెరిటోరియల్ ఆర్మీ రూల్ … Read more