ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
Ipl 2025: ఇండియా పాకిస్థాన్ వార్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో చాల మంది విదేశీ ప్లేయర్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. మరలా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఐపీఎల్ ను ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి పొందుపరిచారు. స్వదేశం వెళ్ళిపోయిన ప్లేయర్స్ స్థానంలో వేరే పనులను రీప్లేస్ చేసేలో ప్రాంచైజ్ నిమగ్నమైంది.
ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్ ప్లేసులో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ జట్టు ప్రకటించిన కాసేపటికే ముస్తాఫిజుర్ యూఏఈతో మ్యాచ్ ఆడేందుకు ఆ వెళ్తున్న దేశాలు పోస్టు పెట్టాడు. దీంతో అతడు ఐపీఎల్‌లో ఆడతాడా? లేడా? అన్నది తేలాల్సి ఉంది.
ఐపీఎల్ 2025లో జేక్ ఫ్రెజర్ మెక్ గుర్గ్ ప్లేసులో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టీం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్వదేశం వెళ్లిపోయిన అతడు.. మళ్లీ రానని చెప్పడంతో కొత్త ప్లేయర్‌ను తీసుకోవడం అనివార్యమైంది. అతడిని జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్ ప్రకటించగా.. ముస్తాఫిజుర్ మాత్రం జాతీయ జట్టు తరపున ఆడేందుకు వెళ్తున్నాడు. దీంతో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరతాడో లేదో తెలియని పరిస్థితి. ప్లే ఆఫ్స్ సమయంలో ఇది ఢిల్లీకి తలనొప్పిగా మారింది.