IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

IND-PAK: PSL కొనసాగడం కష్టమేనా?

పాక్-IND: పాకిస్థాన్‌లో నిర్వహించే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL) నిర్వహణ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. దీనికి కారణం ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఎంపికైన స్టేడియంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం ఒకటి. ఇప్పుడు స్టేడియం కు సమీపంలో డ్రోన్ దాడి జరగడమే దీనికి కారణం .

పెషావర్ జల్మీ మరియు కరాచీ కింగ్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అన్ని వాటాదారులతో సంప్రదింపులు, ఈ రాత్రి పెషావర్ జల్మి మరియు కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన PSL X మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. PCB సవరించిన తేదీ మరియు వేదికను ప్రస్తుతం ఉంది” అని PCB ఒక ప్రకటనలో విడుదల.

పాకిస్థాన్  సైన్యం సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడటంతో పాటు మిస్సైళ్ల దాడిని ఏర్పాటు చేసింది. ఆ దాడిని సమర్థంగా ఎదుర్కొంటోంది భారత్ సైన్యం యాంటిల్ సిస్టమ్‌తో ఆ క్షిపణులను తిప్పికొడుతోంది. కాగా, పాకిస్థాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియంకు సమీపంలో ఓ డ్రోన్ దాడి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more