ఎన్టీఆర్ అభిమానులకు దిమ్మ తిరిగే న్యూస్
‘మేడ్ ఇన్ ఇండియా’ బయోపిక్ లో ఎన్టీఆర్ NTR As Dadasaheb Phalke: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఫాదర్ అఫ్ ఇండియన్ సినిమా గా పేరుగాంచిన దాదా సాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు న్యూస్ ఒకటి బాలీవుడ్ లో వైరల్ అవుతుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందట ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. దర్శక … Read more