SRH vs Delhi: ప్లే ఆప్స్ నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఔట్

SRH Vs DC: ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ హెచ్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.తొలుత టాస్ ఓడి బౌలింగ్ కి దిగిన ఢిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (41), స్టబ్స్ (41) రాణించారు. … Read more