IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్ రన్ చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ రికార్డ్ బద్దలు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు 500 ప్లస్ సీజన్లలో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ … Read more