Gaddar Film Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో కల్కి 2898 ఎ.డి., లక్కీ భాస్కర్ జోరు
Gaddar Film Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో కల్కి 2898 ఎ.డి., లక్కీ భాస్కర్ జోరు Gaddar Film Awards: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న జయసుధ 2024 సంవత్సరం సినిమా విజేతల జాబితాను ప్రకటించారు. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి.'(Kalki 2898 ఎ.డి) చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ఈ సినిమాకి ప్రధమ ఉత్తమ చిత్రం అవార్డును పొందింది. ఈ చిత్ర … Read more