Biggboss Show: బిగ్ బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు
ఇన్నేళ్లకు నా పోరాటానికి ఫలితం Biggboss: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నోటీసులు పంపారు. ఈ విషయమై తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నేను చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమన్నారు. బిగ్‌బాస్ షో నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్ షో సమాజానికి హానికరం అన్నారు. ఈ షోలకు … Read more