IPL- 2025: ఐపీఎల్ అభిమానులకి శుభవార్త

మే 13 నుంచి టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం IPL- 2025:  భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ (BCCI) ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్లను ప్రారంభించి పూర్తి చేసే పనుల్లో ఉంది. త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ (ipl-2025) ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పంజాబ్ కింగ్స్ మినహా అన్ని జట్లకు మే 13లోగా ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్లలో అందుబాటులో ఉండేలా చూడాలని … Read more

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు

CHENNAI Vs KKR: ఎట్టకేలకు చెన్నై గెలుపు CHENNAI Vs KKR:  చెన్నై కు ఎట్టలకేలకు ఊరట లభించింది. నాలుగు ఓటముల తర్వాత విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఒక విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలుపొందింది.  ఈ పరాజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. … Read more

SRH vs Delhi: ప్లే ఆప్స్ నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఔట్

SRH Vs DC: ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ హెచ్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.తొలుత టాస్ ఓడి బౌలింగ్ కి దిగిన ఢిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (41), స్టబ్స్ (41) రాణించారు. … Read more