Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం?
Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమా? IND-PAK: పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్థాన్ కు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసింది. భారత ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సూచనలు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు. … Read more