GT Vs MI: ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్
ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ Mubai Indians-Gujarath Titans: ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (53) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. అనంతరం వర్షం అంతరాయంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. గుజరాత్ లక్ష్యాన్ని 19 … Read more