Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ Ipl 2025: ఇండియా పాకిస్థాన్ వార్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో చాల మంది విదేశీ ప్లేయర్లు వారి దేశాలకు వెళ్లిపోయారు. మరలా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఐపీఎల్ ను ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి పొందుపరిచారు. స్వదేశం వెళ్ళిపోయిన ప్లేయర్స్ స్థానంలో వేరే పనులను రీప్లేస్ చేసేలో ప్రాంచైజ్ నిమగ్నమైంది. ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్ … Read more