IAF Air Exercise : ఎయిర్ ఫోర్స్ భారీ ఎక్సర్‌సైజ్
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్ IAF Air Exercise: పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. దీంతో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది. మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ … Read more