Pak-Ind: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
PAK-IND: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? IND – PAK: పహల్గాం ఉగ్రదాడి పై ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం. ఈ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు. … Read more