Breaking News: ర్యాంకింగ్స్ (ICC Rankings) లో కోహ్లీని వెనక్కి నెట్టిన డారిల్ మిచెల్
దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇటీవల నం.1 ర్యాంక్ (ICC Rankings)ను కింగ్ కోహ్లీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఆ ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైది. ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీని వెనక్కి నెట్టి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడు 845 పాయింట్ల తో మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి (Virat … Read more