5th Day: నాని హిట్ 3 మూవీ మండే టెస్ట్ పాస్ అయిందా?

HIT3: బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి ఓవరాల్ గా 93% రికవరీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హిట్3 (హిట్ 3) సినిమా, ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయి మండే టెస్ట్ పాస్ అయ్యిందో లేదో చూద్దాం. అన్ని సినిమాల మాదిరిగానే … Read more