India Pakistan War: ..ఈ షరతుతో దాడులకు బ్రేక్..

india- pak war

పాకిస్థాన్ సంచలన ప్రకటన Ind- Pak War: సరిహద్దుల్లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న వేళా పాకిస్థాన్ ఉప ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పటానికి ముందుగా భారతదేశం దాడులు ఆపేస్తే, తాము కూడా దాడులను ఆపుతామని ఆయన ప్రకటించారు. ఇండియా పాకిస్థాన్  ( india pak war) దేశాల మధ్య దాడులు క్రమేపి పెరుగుతున్నాయి. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అది యుద్ధంగ మారే ప్రమాదం ఉంది. … Read more

India-PakWar : ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు..

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ IND -Pak: పాకిస్తాన్ తో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని (territorial army) వినియోగించుకోవాలని ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. సరిహద్దు ప్రాంతాల  డ్రోన్‌లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.  ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న అధికార సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు కల్పించారు. టెరిటోరియల్ ఆర్మీ రూల్ … Read more

Pak-Ind: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఎక్కడ?

PAK-IND: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ? IND – PAK: పహల్గాం ఉగ్రదాడి పై ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య యుద్ద వాతావరణం.  ఈ సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.  పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ రెచ్చగొట్టే వాక్యాలు చేశాడు. … Read more

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor: భారత్ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమా? IND-PAK: పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్థాన్ కు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసింది. భారత ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన సూచనలు. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు. … Read more

IAF Air Exercise : ఎయిర్ ఫోర్స్ భారీ ఎక్సర్‌సైజ్

IAF Air Exercise

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్ IAF Air Exercise:  పహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. దీంతో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది. మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ … Read more