Ayushman Vay Vandana Scheme: 70 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షల ఉచిత వైద్య చికిత్స
Ayushman Vay Vandana Scheme: కేంద్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) పథకాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా 70 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య చికిత్స కవరేజ్ అందించేందుకు ఆయుష్మాన్ వయ వందన (Ayushman Vay Vandana Scheme) కార్డును ప్రవేశపెట్టింది. ఆదాయంతో సంబంధం లేకుండా అర్హులైన వృద్ధులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. వృద్ధాప్యంలో వైద్య … Read more