Today Gold Rate: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులు గా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ( Today Gold Rate) ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న బంగారం ధరలు ( Today Gold Rate) ఈరోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం బలహీనపడటం, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు … Read more