Bhuvaneswar Kumar World Record: భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు.. పవర్‌ప్లేలో అరుదైన ఘనత
Bhuvaneswar Kumar World Record: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భువీ చరిత్ర సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి పునరాగమనం చేశాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య ఈ రోజు టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ … Read more